క. | ఒకముగురు నిగురుగప్పిన, ప్రకటాంగారము లనంగ భస్మవిలిప్తాం | 59 |
క. | లగుడంబున మస్తకముల్, పగిలి పడ న్వ్రేయఁ జచ్చిపడి రెన్నఁగ న | 60 |
వ. | అట్టి యకృత్యంబునకుఁ బౌరు లాహాకారంబు లొనర్చి రాక్షణంబ నగరరక్షకులు. | 61 |
చ. | పటురభసంబున న్బొదివిపట్టి దురాత్మక యిట్టివారి నేఁ | 62 |
క. | నిటలలిఖితాక్షరంబులు, కుటిలాత్మా మసలదెసల గొనబగుజటులం | 63 |
క. | ఆక్షురకుఁ డోడిపడ న, బ్భిక్షులపాదముల సరసఁబెట్టి భుజాహే | 64 |
చ. | ప్రశమనరేఖఁ బాదమునఁ బ్రామి యహో యవిశేషరోషసం | 65 |
వ. | కావున నీవును నాపితునకు దోడుబోయినవాడ వఐని ప్రాణేశ్వరుం దూఱె వారు | 66 |
మ. | సతతశ్రీభృతరాగదేహకృతయోషాభాగరత్నాస్థిదా | 67 |
క. | హాటకమణినూపురనృక, రోటీకమలాప్తచరణరుచిరాగ్నిశిఖా | 68 |
మాలిని. | త్రిపురరిపువరస్త్రీతీవ్రమానచ్ఛిదాధీ, నిపుణతరవిహారా నిత్యసంతోషపూరా | 69 |
గద్య. | ఇది శ్రీవేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్యనిత్యకవితావిలాస సకలసుకవి | |