| ఫలతరువుల్ వివిక్తశుకపంజరము ల్గళ కల్మి ధాతతా | 56 |
శా. | దూరారాతు లుదారధర్మగురుమూర్తు ల్పద్మినీహృద్విజా | 57 |
ఉ. | ఉన్నతవైభవు ల్పురివిడూరుభవుల్ భవనాంగణంబులం | 58 |
ఉ. | క్రూరతరత్వరాప్తి ప్రతికూలధరాధిపనిశ్చలత్వగం | 59 |
శా. | చూడం జూడ్కులరాగలక్ష్మి గలిగించు న్మించుఁ దోడ్తోన నా | 60 |
ఉ. | రాగములం బరాగములరాగములం గరఁగింతు రంగరే | 61 |
సీ. | వదనాబ్జములె చాలు వలపులఁ బ్రేరేఁప వెలిదమ్ము లేటికి విక్రయింప | |
తే. | గాయదీధితిచాలు రాగము ఘటింప, బేర మెఱిఁగింప నేల చాంపేయములకు | 62 |
సీ. | ఆలాన దారుబద్ధాందువుల్ దెగఁ బిఱిందికి నీఁగి ముకుచాయ నిగిడినిగిడి | |