తే. | మఱియు దరి లేనిసొగసు లేమఱక చేసి | 48 |
కుంభకునిపురికి గొల్లలు వచ్చుట
సీ. | కిఱ్ఱుచెప్పుల గొప్పగీఱునామంబులు | |
తే. | గలిగి గాటంబుగా నెల్లకడలనుండి | 49 |
వ. | అట్లు చేరినవారి కెల్ల గొల్లదొర యుల్లంబులు దనియ నోగిరంబులు వేగిరంబునం బెట్టించి వీడెంబులు గందంబులుఁ గోకలుం దొడవులు నిడి విడిదిపట్టుల నునిచె నంతకుమున్న పనిచినమానిసివలన నత్తెఱంగంతయు విని నందుండు యశోదయుఁ దాటిసిడంబుజోదును బుత్తడిదువ్వలువదాల్పును బయనం బయి గదలి ప్రోల్కడచక్కి న్వచ్చుచుండి రయ్యెడ. | 50 |