క. | మరుఁడు దెరువరుల నెల్ల | 6 |
క. | తామరలు ముడిఁగె జక్కవ | 7 |
చంద్రికావర్ణనము
తే. | తనర మగమానికపువాలుదాల్పుజోదు | 8 |
క. | మినుఁగొలకునఁ బూచినచ | 9 |
వ. | అంతఁ గొఱంత యింత లేక జగం బంతయు నిండి పిండిచల్లినతెఱంగునఁ బొంగారుచు దెఱపి లేక తఱపివెన్నెలలు గాయఁదొడంగినం గడంగి నింగిముట్టిన సంతసపుటగ్గలికల డగ్గరించి యొక్కుమ్మడిఁ బొక్కుచు గ్రక్కునమెక్కియామెక్కి యక్కజంపుమక్కువలం జొక్కి చిక్కక చక్కెరవిలుదాల్పు బవరంబులం దవిలి చెన్నారు వెన్నెలపులుఁగులమొత్తంబులును వెన్నెలపులుఁగులమొత్తంబుల బిత్తరంపుంబనులకు | |