ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మ. | మలసూడగ్గి జముండు రక్కసుఁడు నీర్మైతాల్పురాగాడ్పుజ | 119 |
తే. | కడలిదొన పాఁపనారియుఁ బుడమితేరు | 120 |
మాలిని. | కదలనిబలుతేరున్ గాడుపున్ మేయుపేరుం | 121 |
గద్యము. | ఇది శ్రీమదుమారమణకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్త్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయప్రణీతం బైననీలాసుందరీపరిణయం బను నచ్చతెనుఁగుఁ బ్రబంధంబునందు ద్వితీయాశ్వాసము. | |