క. | నావుడు ముద మంది యితం, డీవారిజనయన నాకు నీ నెదఁ గోరెం | 8 |
క. | నాకుం బ్రపితామహుఁ డా, లోకపితామహుఁడు తండ్రులుం బౌలస్త్యుల్ | 9 |
ఉ. | పేరు దశాననుండు కృపపెంపున నాదుతపంబు సొెపునన్ | 10 |
తే. | క్రూరుఁ డగుట యెఱుంగక కోరి యిచ్చెఁ, గన్య నప్పుడ మయుఁ డుదకప్రదాన | 11 |
క. | తనసుతు లని యమ్మయు చె, ప్పిన మాయావియును దుందుభియు సమరముఖం | 12 |
క. | ఒకయోధముఖ్యు నని నం, తకు నైనను గీటడంచుదాని నమోఘ | 13 |
క. | కోరి వివాహం బయ్యెను, గారవ మెసఁగంగఁ గుంభకర్ణుడు దళదం | 14 |
ఆ. | సరమ యనులతాంగి శైలూషతనయఁ గ, పోలచంద్రబింబఁ బులినజఘన | 15 |
మేఘనాదుని జననము
క. | పదపడి మందోదరి స, మ్మదమున సుతుఁ గాంచె నాకుమారకు నెలుఁగున్ | 16 |
క. | దనుజేంద్రుండును జిత్తం, బున నెంతయు సంతసిల్లి పుత్రకునిఁ గనుం | 17 |
తే. | పిదప నింద్రజి యనుపేరుఁ బెంపుఁ బడసె, నద్దశానననందనుఁ డభిమతముగ | 18 |
ఉ. | ఆసమయంబునన్ సరసిజాసనుపెట్టినచొక్కు కుంభక | 19 |
క. | అందు నివాసస్థానము, నం దల్ప మనల్పముగ నొనర్చిన నిద్రం | 20 |