116
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
| నంగలించు రాక్షసపుంగవు నాగమనంబు గోరుచు హజారంబుకడం బవుజుఁ | 166 |
సీ. | వరరత్నకుండలద్వయరత్నదీధిత గండస్థలంబులఁ గప్పుకొనఁగ | 167 |
సీ. | కంకణక్రేంకారసంకులంబుగఁ జేరి రమణులు వింజామరము వీవ | 168 |
వ. | ఇట్లు ప్రహ్లాదుండు నిజపురంబు వెలువడి నలుదెఱంగుల దళంబులు బెడంగు | 169 |
సీ. | క్రయసమాగతజనప్రియవస్తువిస్తీర్ణవిశిఖాశతంబులు విశదపఱిచి | 170 |
- ↑ గజభజింప