114
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
సీ. | వింధ్యశైలమునందు వెడలునేనుంగులు నివియు నే మవునొకో యెన్ని చూడ | 152 |
సీ. | విభునిఁ బాయఁగలేక వెనువెంట దంటలై యరుగ నుద్యోగించునట్టివారు | 154 |
చ. | ఎడపక పార్శ్వభాగముల హెగ్గడికత్తెలు వేత్రహస్త లై | 155 |
చ. | అలయికఁ బోలెఁ బూర్వవిలహస్తము లూఁతగఁ బట్టి తేటలౌ | 156 |
వ. | మఱియుఁ జర్మకార లోహకార స్వర్ణకార యంత్రకారకులును భిషక్పురోహిత | 157 |
మ. | మదిరా పానమదాంధనేత్రములలో మత్తద్విపారూఢుఁ డై | |
- ↑ ఈ చరణములోఁ గాల్బలము పేరు కనబడదు.