148
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
క. | ఘలుఘల్లనఁ గరకంకణ, ములు మొరయఁగఁ గాంత లొక్కమొనయై నేత్రం | 132 |
గీ. | కామినీప్రేరితానేకగంధతోయ, ధౌతనిజదేహుఁ డై యొప్పె దైత్యభర్త | 133 |
సీ. | చక్రవాకస్తనాంచలఫేనహారబు లదుకులువిచ్చి యిట్టట్టు చనఁగఁ | 134 |
సూర్యాస్తమయాదివర్ణనము
వ. | అరవిందంబులవిందు మందమందకిరణప్రసారుం డై చరమశైలశిఖాసుఖా | 135 |
గీ. | క్రుంకుమెట్ట దాఁకి గుఱ్ఱంబు మ్రొగ్గిన, నొంటికంటితేర నుండలేక | 136 |
స్రగ్ధర. | భానుం డస్తాద్రి దాటం బవిరియగొనుచుం బద్మసంఘంబులో భృం | 137 |
క. | మసమసగఁబడియెఁ బడమర, నిసువుంజీఁకటులమూఁకనీడలు దోఁచెం | 138 |
గీ. | సమయసింహంబు దివసగజంబు మ్రచ్చఁ, దొరఁగు నెత్తురుకరణీసాంధ్యరుచి దనరె | 139 |
సీ. | ఇల దనయంతయ కలదో లేదో యని కొలువవచ్చిన నభోవలయ మనఁగ | |