నారసింహపురాణము. ఆ-2
143
| నిట్లు ప్రహ్లాదవిభుని సర్వేంద్రియములు, మాధవారాధనక్రియోద్భోధ ముడిగి | 92 |
చ. | కెరలు మదోడయంపుగిలిగింతలు వో నిడి బ్రహ్మచర్యని | 93 |
గీ. | అంత నొక్కకందునందుఁ బ్రహ్లాదుండు, బాలికాశతానుకూలుఁ డగుచు | 94 |
సీ. | ఉదయార్కబింబంబు నొరవచ్చు నెరమెచ్చు [1]చిగురుచెంద్రికచాయచేల మమర | 95 |
శా. | ఆదైత్యేంద్రకుమారుఁ గొల్చిరి మహోద్యద్రత్నహారావృతల్ | 96 |
వ. | ఆప్రహ్లాదుం డాహ్లాదపరిపూరితహృదయుం డై యమ్మదవతీశతంబుఁ గర్ణీరథా | 97 |
సీ. | శ్వేతాతపత్రాళి వెలఁదివెన్నెల గాసెఁ బార్వికశశిపరంపరలఁ బోలి | 98 |
సీ. | కొంద ఱాందోళికాసందోహముల నెక్కి కేళిఁ గొందఱు పల్లకీల నెక్కి | |
- ↑ చికురు