ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
సీ. | వెడఁదయురంబున నెడమభాగంబునఁ జలువపుట్టిండ్లకొమ్మలు చెలంగ | 199 |
వ. | అని యిట్లు నృసింహశరభరూపంబులు ధరియించిన కాంచనాంబరపంచవద | 200 |
గీ. | ప్రజలఁ బ్రోచుపనికి బద్ధకంకణు లైన, యఖిలమయులు మీర లాగ్రహమున | 201 |
శా. | భూమికంటకు లైన దైత్యవరులం బోనీక శౌర్యక్రియా | 202 |
క. | మీరిరువురు భువనావన, కారణములు మీర లిట్లు గదిసి పెనఁగిన | 203 |
గీ. | ఈతమోవికార మేటికి మీకు మీ, నామపఠనమాత్ర నరులకెల్లఁ | 204 |
క. | ఎదిరినపగ మీలోపల, ముదిరినయది లేదు లోకములు గూఁకలిడం | 205 |
సీ. | కైటభమధుశిరఃఖండనావక్రంబు చక్రంబు తేజ మసహ్యతరము | 206 |
వ. | ఇ ట్లుపసంహృతాయుధం బై యాయోధద్వయంబు. | 207 |
క. | కర్పూరదీపకళికల, నేర్పునఁ దమయంత నుడిగి నిర్మలకాంతుల్ | 208 |