సంచిక 6
నారసింహపురాణము. ఆ.1
173
| బులు షాడవౌడవసంపూర్ణంబులం బ్రకీర్ణంబులుగా నావర్తనప్రకారంబులం బరి | 130 |
చ. | ధరణిఁ బదద్వయం బనలతారకనాయకలోకబాంధవుల్ | 131 |
క. | అవనతముఖమగు తామర, పువుటిత్తిగ మీదుగాఁగఁ బొంగించి శిర | 132 |
క. | భుక్తియు ముక్తియు నొసఁగఁగ, శక్తుండవు నీవె యనుచు సంసారసుఖా | 133 |
శా. | బ్రహ్మాండోదరపూరితుండవగు నీపాదాంబుజద్వంద్వమున్ | 134 |
వ. | అని నానాప్రకారంబుల నిర్వికారాకారుండై నీరజాసనకుమారుండు కుమార | 135 |
చ. | మునివర నీ వెఱుంగనివి మూఁడుజగంబుల లేవు దజ్జగ | 136 |
గీ. | భామినీసుతార్థపశుగతం బగుకోర్కి, లేదు నీకు నొక్కలేశమైన | 137 |
క. | అని నీలకంధరుఁడు ప,ల్కినపల్కుల నాలకించి కేలిమొగుపుతో | 138 |
- ↑ తోనన్