| హరినామస్మరణంబె కాని యితరవ్యాసంగముల్ సేయఁ డా | 37 |
క. | నారదుఁ బ్రహ్లాదు న్శుకుఁ, బారాశర్యు న్వసిష్ఠు బలి గాంగేయుం | 38 |
సీ. | ఆనరసామాత్యుఁ డద్రినందనతోడ నలయరుంధతితోడ నదితితోడ | 39 |
క. | శ్రీదనర ననుదినంబును, మేదురభోగముల చేత మించిన వేడ్కన్ | 40 |
సీ. | నెత్తమ్మితావిఁ జెందినపద్మినీజాతికొమ్మల కతనుండు తిమ్మఘనుఁడు | 41 |
గీ. | అందు నగ్రజుఁడైన తిమ్మాహ్వయుండు, ప్రేమతో లక్ష్మమాంబను బెండ్లియాడి | 42 |
క. | ఘనుఁ డైనవెంగళప్పయు, నొనరంగాఁ దిమ్మమాంబ నుద్వాహం బై | 43 |
చ. | ఉరుతరపుణ్యగణ్యుఁ డగునోబయమంత్రియు గోపమాంబ నం | 44 |
చ. | ఘనతరుఁ డైనదానగుణగణ్యుఁడు రంగనదండనాథుఁ డా | |
- ↑ పుట్టిరనగా - మూలము.