170
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 11
చ. | కలకలఁ గేలిచిల్క పలుకం బలుకం దళుకొత్తునెమ్మితోఁ | 6 |
మ. | హరుఁ డంకంబున ముద్దుసేసి తను బాలార్పంగఁ దన్మస్తకాం | 7 |
సీ. | వల్మీకసంభవవ్యాసభట్టారకకాళిదాసుల వేడుకల భజించి | 8 |
క. | ఇప్పటి దుష్కవు లొకకృతి, చెప్పంగా లేరు గాని చెప్పినకృతులం | 9 |
వ. | అని యిష్టదేవతాభివందనంబును మహాకవీంద్రాభివందనంబును గుకవినిం | 10 |
సీ. | తనమండలాగ్ర ముద్దండారిమండలభూధరంబులకు దంభోళి గాఁగఁ | 11 |
శా. | ఆరాజన్యశిఖావతంసచతురాశాంతావనీచక్రభృ | 12 |