సంచిక 3-4
నారసింహపురాణము ఆ - 4
247
సీ. | వీరరసోధన్యవికృతియందలి [1]జున్నువడువున నురువులు వొడమ నోళ్ల | 93 |
శా. | దేవా దేవవిభుండు దిక్పతులు నుద్రేకించి బాహార్గళ | 94 |
క. | నావుడు నేవోసిన జి, హ్వావలి వెలయంగ వెలుఁగునగ్నియ పోలెన్ | 95 |
వ. | త్రోచి నడచె నయ్యెడ ననీచంబు లగు చమూసమూహంబు లుభయపక్షం | 96 |
సీ. | ధరణీపరాగ మంతయు నొక్కగ్రుక్కగాఁ గొనియె నూతనరక్తఘనరసంబు | 97 |
గీ. | అప్పుడు ప్రహ్లాదుఁ డనిపని కగ్గలింపఁ, దొలుతళ విఱిగినబలములు తోడుచూపె | 98 |
క. | అనలయమదనుజవరుణప, వనధనదేశాను లపుడు వజ్రాయుధు దూఁ | 99 |
క. | ఆసేనకు నాసేనకు, నాసురగతి సనుర మయ్యె నసిముసలగదా | 100 |
సీ. | విలుమ్రోఁత లార్పులు వేదండఘీంకృతు లశ్వహేషితములు నఖలవాద్య | |
- ↑ జింన్ను