| బ్రాహ్మణ ఉవాచ :- | |
(సం. నార.ఉత్తరార్థం-ద్వి. అ. 26నుండి 28శ్లో.)
వ. | మఱియు ద్వాదశి పూర్వసంయుతయై యొప్పుచుండు నప్పు డుపవాసంబు | |
(తె. నార. చతుర్థాశ్వాసము-193 పుట. 18వ.)
| యదా నప్రాస్యతే విప్రా ద్వాదశ్యాం పూర్వసంభవం। | |
(సం. నార-ఉత్తరార్థం-శ్లో.28, 2వపాదం-నుండి శ్లో.29, 1వ పాదం.)
తే. గీ. | ద్వాదశీదినమునఁ బూర్వవాసరంబు | |
(తె.నార. చతుర్థాశ్వాసము-193 పుట. 19 ప.)
| బహ్వాగమ విరోధేషు బ్రాహ్మణేషు వివాదిషు। | |
(సం. నార-ఉత్తరార్థం-ద్వి. అ-శ్లో.29, 2వ పాదంనుండి-శ్లో.30 1వ పాదం)
వ. | అనేకాగమవిరోధంబులు నైననే మి? బ్రాహ్మణులు వివాదించిన నేమి? | |
(తె. నార.చతుర్థాశ్వాసము-193 పుట. 20. వ.)
| ఏకాదశ్యాంతు విద్ధాయాం సంప్రాప్తే శ్రవణేతథా। | |
(సం. నార. ఉత్తరార్థం-ద్వి-అ-శ్లో. 30, 2వ పాదంనుండి శ్లో. 31, 1వపాదం)