ఈ పుట ఆమోదించబడ్డది
ఆశ్వాసాంతము
మ. | అమితోద్యద్యమళార్జునద్రుమదమాహంకారధౌరేయ దు | 233 |
క | శకటారిబలనిషూదన! | 234 |
భాషిణి. | సత్యభాషణా! సాధుపోషణా ! | 235 |
గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీ మదల్లాడు నరసింహప్రణీతంబైన
నారదీయపురాణంబునందుఁ బంచమాశ్వాసము
సంపూర్ణము