పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుజాతి పత్రిక


అమ్మనుజె పద్రికకు యూజీసీ-కేర్‌ గుర్తింపు

యాల” ౮12౫1015 (౦1మ150101 (0130ఈఘు. 101 గీం2రేయి]0 జ06 కెలం2101 ౨60103 (౮౮౮౯౮-౮ఉమిళా ల


వట. దిగగ౧€ం౮౦౬౧౧౩|5

న క ర క నై 2.


5 11€66- 4గాగా౭గటరో/ 12౧౮806: 16168041 [01916౧ 5800213 [200651 8400 1550: [గీ ౮౧౬ : ౧608:/04040420001420461.000

పరిశోధనలలో నాణ్యతను పెంచి తద్వారా (ప్రపంచ (ప్రమాణాలతో సరిపోల్చేందుకు వీలుగా, దాని పరిధిలోని అన్ని విద్యా విభాగాలలో, విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం (యుజిసి) కొన్ని “నాణ్యతా నియమాలను" ప్రతిపాదించి తద్వారా భారతీయ విద్యారంగాన్ని ఉత్తేజపరిచేందుకూ శక్తిమంతం చేయడానికీ ఉపక్రమించింది. ఈ నిర్ణయాన్ని నెరవేర్చడానికి ప్రత్యేకమైన కన్సార్టియం ఫర్‌ అకాడమిక్‌ అండ్‌ రీసెర్చ్‌ ఎథిక్స్‌ (04&౧౯)ను ప్రకటించింది (2018). దీని లక్ష్యాలలో కొన్ని భారతీయ విశ్వవిద్యాలయాలలో నాణ్యమైన పరిశోధనలతో కూడిన ప్రామాణిక రచనలనూ వాటి ప్రచురణలనూ ప్రోత్సహించడం, ప్రపంచంలో అత్యున్నత స్థాయి(ర్యాంకులను సాధించడంలో సహాయపడేందుకు వీలుగా (ప్రసిద్ధ పత్రికలలో నాణ్యత గల (ప్రచురణలను ప్రోత్సహించడం. అలాగే, మంచి నాణ్యమైన పత్రికలను గుర్తించడానికి ఒక విధానాన్నీ పద్ధతినీ అభివృద్ధి చేయడ దోపి, సందేవాస్పద లేక అప్రామాణిక పత్రికలలో ప్రచురణలను నిరోధించడానికీ ఇది పనిచేస్తుంది. అన్ని విద్యా ప్రయోజనాల కోసం “యుజిసి-కేర్‌ నాణ్యమైన పత్రికల జాబితాను” (యుజిసి-కేర్‌ లిస్ట్‌)ను తయారుచేయడం నిర్వహించడం పరిశోధనా ప్రచురణల విశ్వసనీయతకోసం చాలా ముఖ్యం. ఎందుకంటే సంస్థాగ త ర్యాంకింగ్‌, నీయామకాలు, అధ్యాపక సభ్యుల పదోన్నతులు, విద్యాకమిటీల సభ్యత్వం, పరిశోధనా డిగ్రీల పురస్మారం వంటి వివిధ విద్యా (ప్రయోజనాల కోసం పరిగణించబడే (ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సూచికలలో ప్రసిద్ధ పత్రికలలో ప్రచురించబడిన పరిశోధనా వ్యాసాల సంఖ్యే (ప్రమాణం.

భారతీయ ప(త్రికల జాబితా, ముఖ్యంగా ఆ ర్స్‌, వ్యామానిటీస్‌, లాంగ్వేజెస్‌, కల్చర్‌ ఇంకా భారతీయ జ్ఞాన వ్యవస్థల విభాగాల నుండి (యుజిసి-కేర్‌ (గ్రూప్‌) వడపోసి తయారు చేసి, ప్రతి మూడు నెలలకూ ఒకసారి నవీకరించబడుతుంది.

ఈ జాబితాలోకి అవమ్మునుడె పత్రిక చేరిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.

-నంవాదకుడు

బా

110/ 2/2%01 లరిగాతాకా

| తెలుగుజాతి పత్రిక ఖున్నునుడి అ నవంబరు-2020 | 2