పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థ పరణామం 431

knowing that she would return . నేను దాన్ని కొన్నమాట రూఢి It is very true I bought it. ఆమాట యెరగను. I know nothing of that. యిందుచేత మాటవచ్చును. By this you will get into disgrace. అట్లాచేస్తే మాటరాదా ? If you do so you will get into disgrace. అతను మాటతప్పలేదు, He has not failed of his promise. నేనుపోయిన మాట వానికి యెట్లతెలిసినది ? How did he know that I was gone ? పొయ్యేమాటావుండేమాటా ? Does he propose to go or stay ?వాడు వుండే మాట యింకా తెలియలేదు. I do not as yet know that he will remain. మాటకు మాట Word for word., literally. నామాట అడుగు దాటకు Transgress not my command, తనమీద మాటరాకుండా యిట్లా చేసెను He did this to avoid blame, మాట వినుట To obey; యె౦త మాట What nonsense ! అతడు చెప్పిన మాటఅక్కడనే ఉన్నారు. What he said was, 'They are three' వానిమాట వానివొళ్ళో వేసినాను, I acted as he desired. నీకుమాట నాకు మూట A command is easy to give but hard to perform. వెయ్యి మాటలేల ? in a word; నాకు తురకమాటలు రావు I do not know the Hindustani language. ఆ పెండ్లి మాట యీ గ్రంథములో లేదు. There is no mention of the marriage in this book. నామాటవేరు, నీమాటవేరు. I say one thing, you say another; my opinion is different from yours. వాడికీ నాకూ మాటలులేవు, He and I do not speak, వాడితోనీకేమి మాటలు? Why do you speak with him ? వీనిమాట తెలిసిపోయినది, యింకోవానిమాట ఏమో తెలియలేదు, I know about this man, I do not know about the other. యీమాట వింటే ఆయన ఏమనును? If he hears of this what will he say ? కడపటి మాటయేమి ? What was the upshot of the business ? యిప్పట్లో వాని మాట సాగదు. He has now no influence. కడకు వానిమాట ముందరికి వచ్చినది. At last his words proved true. వాడు వస్తాడా రాడా ? Is he coming or not ? యింకాయేమాట తెలియలేదు. I do not know the result. మాటలకు పట్టుకొంటే విడువడు. If he begins talking he will never stop. అదెక్కడిమాట. What is the good of talking about it ? మాటలుగా వ్రాసివుండే పుస్తకము A book written in prose మాటలు