ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు:0268-05 ధన్నాసి సం:03-393 వైష్ణవభక్తి
పల్లవి: | అందితినిఁ బొందితి నీయం దఖిలభోగములు | |
చ. 1: | ఘనకుండలములు నీ కథలు నాచెవులకు | |
చ. 2: | మంచి నిర్మాల్యపుదండ మంగళసూత్రము నాకు | |
చ. 3: | సకలబంధులు నీ దాసానదాసులే నాకు | |