ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 9056-01 నాట సం: 04-568 సంస్కృత కీర్తనలు
పల్లవి:
ఆది పురుషా అఖిలాంతరంగా
భూ దేవతా రమణ భోగీంద్ర శయనా
చ. 1:
భవపాథోనిధి బాడబానల
భవజీమూత ప్రభంజనా
భవ పర్వత ప్రళయ భయద నిర్ఘాత దు
ర్భవ కాలకూటభవ బహువిశ్వరూప
చ. 2:
భవఘోరతిమిరదుర్భవకాలమార్తాండ
భవభద్ర మాతంగ పంచానన
భవ కమలభవ మాధవరూప శేషాద్రి
భవన వేంకటనాథ భవరోగవైద్య