ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0309-01 ముఖారి సం: 04-049 శరణాగతి
పల్లవి : | ఆదిమూలమే మాకు నంగరక్ష | |
చ. 1: | భూమిదేవిపతి యైన పురుషోత్తముఁడె మాకు | |
చ. 2: | మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుఁడే | |
చ. 3: | పాదమాకసమునకుఁ బారఁజాఁచే విష్ణువే | |