ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు:0344-02 గౌళ సం: 04-257 మాయ
పల్లవి : | బాపురే నీమాయ భమ్రయించీ జీవులకు | |
చ. 1: | మోక్షమురుచి గానదు ముందర నుండఁగాను | |
చ. 2: | జ్ఞానమితవు గాదు సంగడి నుండదుగాన | |
చ. 3: | మంచిదని నీ తిరుమంత్రము దలఁచుకోదు | |