ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0342-05 శ్రీరాగం సం: 04-248 మాయ
పల్లవి : | అటమీఁదిపనులకు హరి నీవే కలవు | |
చ. 1: | పరమాత్మ నీమాయఁ బాయగ నే నెంతవాఁడ | |
చ. 2: | శ్రీపతి యీసంసారము సేయకుండ నెంతవాఁడ | |
చ. 3: | చ. 3: దేవ నీవిచ్చినమేను తెగి రోయ నెంతవాఁడ | |