పుట:కాశీమజిలీకథలు -04.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

కళావతికథ

303


నలువది యాఱవ మజిలీ

కళావతికథ

గోపా ! విను మిట్లు కళానిలయకూఁతురు కళావతి యక్షిణీ ప్రభావంబున దూరదేశ కాంతారాంతరంబునంబడి య త్తెరం గెఱుంగక ప్రాతఃకాలమున వాడుక ప్రకారము వీణం దడువుకొనుచు లేచి నలుమూలలు చూచి యక్కాఱడవి గాంచి మేను వడకఁ గన్నులు మూసికొని అయ్యో ? నే నిక్కడి కెట్లు వచ్చితిని ? యంతఃపుర మేమైనది ? ఇట్లు స్వప్నము గంటినా యని పలుతెఱుంగులఁ జింతించుచుఁ బెద్దతడవు కన్నులు మూసికొని యది స్వప్నా వస్థకానియట్లు నిశ్చయించి మఱలఁ గన్నులం దెఱచి యాత్మగతంబున -

మ. అకటా ! యీశరభాది ఘోరమృగవా • రాక్రాంతారభూ
     మికి నే నెట్ల రుదెంచితిన్ సఖులిదే • మీరు కానరారిందు మా
     మకశుద్ధాంత మణి ప్రభాలలిత హ • ర్మ్యంబెందుఁ బోయెన్భళీ
     యిఁక గర్తవ్యమదేది ? యేమి గతిప్రా • పెవ్వారు నాకీయెడన్.

అని పెక్కుగతుల విచారించుచు నబ్బాలిక కదలిక యట్టెయొక చెట్టుక్రిందఁ గూర్చుండెను. మిట్టమధ్యాహ్న మైనంత నాదారి సదాచారి యను బ్రాహ్మణుండు పల్లెకుఁబోయి తిరిపె మెత్తుకొని వచ్చుచు నెండతాకున నలసట జనింప ముష్టిమూటలు బరువైన నాతరుచ్ఛాయ విశ్రమింపఁదలంచి మూటలు దింపికొనఁబోవుచుఁ దటాలున సం... ... ... 21న తగంటి వెల్లంకయుం బోలెడ యుచుఁ బంచెఁ డే వల య... కనుమది మును విభూషణములలో సంకరింపఁబడియున్న యః wd: 0 గాంచి నురుధయ: లిత మతియై మ్రాన్పడి చూచుచున్న యజన్నిగట్టు, ni (యూ, చినగా తియిన్లు యె. పోటుఁడ! | నన్ను జూచి యట్లు వెఱచుచున్నా మి , నేను భూతము: గాను, దాపునకురమ్ము అని పలుకరించిన నా విపుండు గుండె ల్లుమన స : నేఁటిలో పని తీఱినది. ఈ చెట్టు నీచ బ్రహ్మరాక్షసియున్నది. యది యనే రూపములతో వచ్చి ప్రజల మాసము చేయునని చెప్పుచును నిజముగా . మ . :-- జులికయే పైనలో పెట్టి సుందరము నట్టి యలంకారములు గE : nut : యరణు " న న నేమిటికి పసించ.ది ? ఇది నాపం పట్టు: కే జ... - Adhi. . - అతు: పైనది. ఇప్పుడేము ఆయుడుకు హరి - 1 - ... ... సుతుఁడా 5 తుయు సంక.. , trist : .54 . . . నలునప్పుడు ముచన .. నలు......... ( 10 at : అక్కటా ! ఇది గులునలేచి నా మునులను చంపులు, "