క. | జీవునకు జీవమై తగు, జీవనజాతాక్షి బంధుజీవాధర దా | 8 |
ఉ. | చంద్రరజంబు సైకతముఁ జల్లుచుఁ గాముశరాళిఁ బూర్ణిమా | 9 |
సీ. | సారంగమదహారి సంపన్నత వహించు ఘరసారసచ్ఛాయఁ గడురహించు | |
తే. | బాలికామణి తనుమధ్య నీలచికుర, చారుదీర్ఘవిలోచన సరసహసన | 10 |
మ. | అలులం గొప్పు నెపంబునన్ మృదువచోవ్యాజంబున న్ముద్దుజి | 11 |
క. | ఆయిందువదన సుమన, స్సాయకశారీరవిభవజయసౌందర్య | 12 |
సీ. | పలుచనిచూపునఁ బరిపాటిగాఁ జూచు నల్లాకుఁజూపునఁ నదటిచూచు | |
తే. | సొలపువలపునుఁ దిలకించుచూడ్కిఁ జూచు, నాటుజూపున మరులుకొనంగఁ జూచు | 13 |
ఉ. | చక్కనిమోము చూచి సరసంపుఁ గనుంగవఁ జూచి నిద్దపుం | 14 |