| స్థలమున రంగధామసహితంబు వసించెద నంటిఁ గావునన్ | 85 |
క. | కావున గతశోకుఁడ వై, నీ విప్పుడు లంక కరిగి నెమ్మది రాజ్య | 86 |
గీ. | పుండరీకాక్ష! యిచట నీ వుండు దేని, లంక యేటికి! సామ్రాజ్యలక్ష్మి యేల? | 87 |
శా. | కల్పాంతావధికంబు నాకు మును లంకారాజ్య మాయుష్యముం | 88 |
సీ. | అనవుడు వత్స! యి ట్లగు నైన నాయాజ్ఞ, సేయంగవలయుటఁ జింత యుడిగి | |
తే. | నుండునట్లుగ నినుఁ జూచుచుండువాఁడ, నెపుడు లంకాభిముఖుఁడ నై యీవు నరులు | 89 |
వ. | ప్రదక్షిణపూర్వకంబుగా సాష్టాంగదండప్రణామం బాచరించి శ్రీరంగవల్లభుపదార | 90 |
సీ. | అపవర్గకాంక్షచే నాఁకొన్నవానికిఁ, దంగేటిజున్ను శ్రీరంగశాయి | |
తే. | బెదర కాఁకటియమృతంబుఁ బిదికికొనఁగ, శృంగములు లేనిమొదవు శ్రీరంగశాయి | 91 |
షష్ఠ్యంతములు
క. | ఈదృశగుణనిధికి మహా, హ్లాదసుఖాకారసంవిదమృతాంబుధికిన్ | 92 |