పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వన్నెల. 'లేని తాగల క ప యయ్యము. అతిలో జనభవుఁడు = అతిముని 39టినుం1కి పుట్టిన వాడు. (చందుఁ డతిముని పుత్రుఁ డని పురాణ ప్రసిద్ధ 30, నంగ్యాల నాగభూపాని గణ భేశుల మోత వినినంతనే యెల్ల రాజు లును దిగుకొందఁ గా నింద్రాది దిక్పతు మాత్రము భయపడకుండిగఁట. జట్లుండుటను శేష చే కవి 73 ముత్కరించి నాఁడు. 1 గ్రుఁగు, స్వాగాలభ "వం, స్వ + అ రాజ భావంబు తాను రాజు T+50%)ట. (స్వర్గమునకు ప్రభు వగుట అని వాస్త వాగ్గము.) యముఁడు, మిస్త్రీ పుఈతన్ = చెలి కానికొడు కగుటచే . (సూర్యుని కుమారుఁ డని వొస్త వార్థము.) Searడు, గుణి... చేన్ =కల్లు త్రాగెనమత్త తచే. (పడమర దిక్కు నాశ్రయించుటచే నని వాస్త వార్థము. ) రుుఁడు, ధనదుడను ఎధన మిచ్చువాఁడను. దిక్కు రక్షకుఁడు. (తూర్పు మొద లగు దేస లని వాస్తవార్థము.) 3 9. పగలు శత్రువు ; పగటిపూఁట. సూర్యుని ప్రతాప మెక్కువ యన గోలఁది పు లధిక మగును గాని తగ్గదు. నారభూవిభునిప్రతాప మున పగలు గ సౌరవిందమువలె వినవచ్చు నే కాని కనవచ్చుట లే దని భావము. 33. ఇందలి • సవాయిబు దు' ఆ కుదుపనమల్క' అనునవి తురక బంట్ల పేర్లు, OF. వాసిగల... తోడప్ (సైన్యపరు, వాసిగల ఉత్కగగల, అతివిభ--- ఆధికి ముగు కాంతి గల, అనీప్రొస +. ఆదులతోడన్ =కత్తులు ఈటెలు మున్నగువానితో (కావ్యపడు) ప్రసిద్ధ మగుయతియు ప్రాసయు మున్నగువానితో,