పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

512

కళాపూర్ణోదయము


నయ: : తిభక్తి,
ని కొలుచు బాలకృష్ణ శమును
త్తానశయున్ వటపత్రశ
యనున్ మది నిలిపి, సలిఫె నధికతపం126


సీ. కొమరొందుమతియాకునఁ చి కూ
పట్టెడు బాల రూపంబులోడఁ
బోణియుగ్మంబునఁ బదిలంబుగాఁ బట్టి
మొగమున నిడుపగాం జమున
జగణాంగుళీ పొనజాతలాలాభిషి.
కంబై నచిన్ని హారంబుతోడఁ
బూని చూడు.కు బ్రహ్మానంద శైత్యంబు
గులుకు నెయ్య పుముగ్గుఁ జెఱువుత

గీ. నతని మనమున నవిరతధ్యానమహిమఁ
దిగముగాఁ బాదుకొన్నట్టియరి దిరూపు
వెలిఁ బ్రకాశింపఁ జేయుచు విష్ణ దేవుల
డధిక శారుణ్యలీలఁ బ్రత్యక్ష మయ్యె.127

శ, ఆ తెఱఁగునఁ బ్రత్యక్ష
బై తను నిష్టమును వేఁడు మని హరి పలుళం
భీతివశత నించుకతడ
వీతం డేమియును బలుక నెఱుఁగక యుండెన్.128