పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

498

కళాపూర్ణోదయము

య ఆశనిమహా జయవిభూతి పసనించు సవీ
గీతరణ కేళిక టిమాతిశయగర్వ
స్పీతునకు నా కితఁడు తగినజోడు వసు
ధాతలమునం దనుచుఁ గౌతుకముతోఁ బా
ధ్యోతిషపురాధిపుఁ డఖితి నెదు(గి ఘన
హేతినికురుంబమణి కేతన సముద్య
న్నూ తనగభ ఏషరిపీతకకుబంతరము
లై తనకు దారుణచమూతతులు గొల్వస్.

వ. ఇవ్విధంబునఁ బాగ్యోతిషషతి యాయంగపతికి నేదురు డిచి
యుద్ధ సన్నాహంబు చెన్ను మో బన్ని న సైన్యంబు జూ
నును దనాగం బరికట్టుకొనియుండె నతని సైన్యంబు లప్పుడు.

సీ. రథ కేతుపటములు రత్నాథ్రిలంబసూ
నాభిశంక నొనర్ప సలగుచోట్లు
కరులు గండోషలాకారతఁ దసర ను ,
పత్య కాభంగిఁ గన్పట్టు కోట్లు
కంచుపక్కెరలకంఖాణషంగులను ఫే
నిలసింధుతటలీల నెఱపుచోట్లు
తలచుట్లు కోటకొమ్మలయొప్పు గస నొప్పు
నరి గెలపటవణి సమరుచోట్లు

గీ. భటులు పొరిఁ బారి నెగ వైచి పట్టు తెల్ల
జల్లులపసిఁడిగడలు చంచన్మరాళ