పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

459

మాశ్వాసము


గ్లేయుత యకట్టుకొని తెచ్చి నరుల్ దమ కెక్కి రింతలం
జేయుట నీతి వైభవవి శేషముగాదె తలంచి చూడఁగన్

చ. ఇమ్మెయి నాచరింపఁ దగు సీపని యీపని యి
సర్ప సా ధ్య మగు నన్న (యుక్తి యెకబా భువి నీతి యనంగఁ దద్వివే
శము మహాబలాఢ్యుసకుఁ గొ దన రాదు పురత్రయీజయా
ర్థము నగంబు చాపముగఁ దాల్చినరుద్రు సాట్నీ దీనికిన్

ఆ. వింటఁ దొడిగి యేయ వెసఁ జను నెంతద
వ్వంతదవ్వు చనునే యంపకోల
దేవుఁ 7న రిత్తచే సేవ నటుగా స
బలిమిళం ఓ నీతిక లిమి లస్స.264

ఆ. విను సృపాల సంధివిగ్రహంబులు యాన
మాసనంబు చ్వెధ మాశ్రయ మనఁ
దసరుష గుణములు దగు వేళ సలుప మే
లొసఁగు నసమయప్రయుక్తిఁ గీడు.265

 ఆ. ధరణి సామ భేద దానదండము లన
నా లుపాయము లని నామములును
లక్షణములు చెప్పదకు లందఱు ప్రయో
గప్రకారవిదులు గలుగు టరుదు.266

ఆ. గోరఁ బోపుపనికి గొడ్డలియును దాన
సలుపు పనికి గోరుబలె సృపాల