పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

436 కళాపూఛదయము.



దిన దినమునకుఁ 'గృశించెను
గనుక నియును దపయు నిరవకాశతఁబోలెన్ ,

వ. అప్పుడు.

మ. చనుక జంటఁగనీక మోనికి ముఖస్పర్శంబు గానీక తా
గవయంబున్ గ్రహియింపనీక జఘనక్రాంతిం బ్రవ పిల్లనీ
క నితాంతంబుఁ బెనంగుటల్ క్రమముసిం గంజి వేసారిన
త్ర నర నానుచు వేడ, (దేల్చేసృపముఖ్యుంగాన్ని రేలంతటన్

సి. పరంభోధంబు పైఁ బరాకునఁబోలె
సధర పానంబున కనుమతించి
నెమ్మోవిపీడఁ జింతిలుపరాకుసఁబోలె
గోరొత్తులఁ జనుగుబ్బ లొసఁగి
కుచకళికలు చూచుకొనుపరాకుసఁబో లెఁ
గటివస్త్రహృతి కవకాశ మిచ్చి
నీవి క్రమ్మఱుఁగఁ బూ నెడుప రాకునఁబోలె
జఘన మంటుటకును సమ్మతించి

గీ. చెలువ తనలజ చెలిమియుఁ జెడక నడవం
దద్విరోధి యైనట్టిచి తజునిపనియు
హరువు సేయుచుఁ గొన్ని నా ళ్ళత్మవిభుని
హృదయ వృత్తికి నొకవింత యిం పొన ర్చె.