పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

434 కళాపూర్ణోదయము


డావతి యం డె యంచుఁ దను డాయఁగ హ సమువ్వ కొం
చుగో, తావిభుఁ డొయ్యఁ బల్కఁ జెవిదండఁ బెసంగఁ దలం
కె నింతియున్,

చ. కదలఁగరా దొకించుకయు ఘల్లున మోయఁగ నంచు సంది
య, లొదలుగఁ గొంతసొ నుపుడు ముద్దియ యొయ్యనకీ
లెడల్చి మే, ల్పొదవఁగ నూర్చె వల్లభుఁడు నోసతి యాయి
తపాటు లెస్సయం,చు దయితతోఁ గపోలములు సోఁకఁగ
మంతనమాడె నవ్వుచున్ .

వ. అప్పుడు.

ఉ. ఏపలుకుం జెబిం బడఁగనీక పెనంగుచు మోము దవ్వుగాఁ
బాపుచుఁ దోపులాడు సతి పాణితలంబుల మేళసంబ యు
ర్వీపతి కింద్రభోగమటు వేడ్క నొనర్చ ముఖాబ్దముం గడుం
బాపకయాలకి చుటయె బ్రహసుఖోదయమయ్యెస య్యెడన్

సీ. ప్రథితమిథో రాగకథల మంతనముల
హృదయంబులోపలి బెదరు దీర్చి
సవ్యాజకృతకుచస్పర్శాదిలీలల
నంగాంగ మేళన మలవరించి
జిలిబిలి నెయ్యంపుఁజిట్టకంబుల చేత
నెలనవ్వు చెక్కుల మొలవఁ జేసి
లజ్ఞాపదంబు లల్లన మాటిమాటికీఁ
జెనకుచు నొక్కింత సిగ్గుదటిమి