పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సస్తమాశ్వాసము. 429

గీ. చొప్పుచున్న వి యే మని చెప్ప సౌర
చాల స న్నివి కలఁచుట సముచితంబ
కామునకు బొల్టికోలలు గావె నాళ
ములఁ బ్రకాశించు తామర మొగ్గ లకయ.

చ. అనుపమముల్ రతిస్మరులయాటకు నర్హము లుచుఁ గప్పిపై
ట్టిన పువు బంతు లీసతిక డిం దిచనుగవ కేట్లు కేవలం
దును జారకుండఁ జేరిచిన తోరపుసుపఁగి పూశ్రమ డ లీ
వినుత భుజుబు లాతుదల వేడ్కకు నిచిగుళ్లు హస్తముల్ .

గీ. అతివయవలగ్నయష్టిఁ బెం పారు నాభి
మురువు కాంచనస్రుగ్బిలమో యనంగ
నుల్లమును నెల్ల హరియించుచున్న దౌర
యతనుశి ఖియందు వేల్వ హవ్యమునుబోలె.

ఉ. మానవతీవశంసముసమగ్రనిత బవిజృంభణుబు జు
బూనది సైకతస్థలము పొల్పు వహించుచుఁ జాల నొప్పెడు
బె నునుమంచువో లె వెలిపట్టుమడుంగు బెడుగు సూప నా
పై నవసార సాళిపరిపాటి నుదంచిత కాంచి మించఁగన్.

గీ. అతివతొడలును జఘనంబు సరసి చూడఁ
గొమరుమీటెడుజమిలితొండములశిరసు
తోడివల రాచవారి యద్భుత పుహ స్తి
యగ్ర భాగంబు సూపటి కాత్మఁ దోఁప