పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

కళాపూర్ణోదయము

 

ఉ. ఆయన తండ్రియాజ్ఞ దనియాదలఁదాల్చి యొకప్పుడుస్మదిం
బోయక హేచ్చునట్టి పితృభ క్తి సంగలసూన్నమున్ హవిః
పాయసపూషసూషబహుపక్వఫలాదుల సంతకంత కిం
పై యరుదందఁ బెట్టె వసుధామర కోటి కనేక వర్షముల్ 85

చ. పయిఁబయిఁ బండుకొల్చువిగి పైఁడియుగట్టిదినుస్సులాయిజు
ప్ఫయు మఱి బంటు బానిసలుఁ బైరముఁ బెయ్యయుఁ జేనుఁ బెట్టు
లో, సయిన సమ స్తసంపదలు సన్నటి తీ/ కి వెచ్చ పెట్టఁగాఁ
బ్రియలుధరించుసొమ్ములకుఁ బేటసఁ బెటెఁజలిషకంతటస్.

వ. ఇట్లు గడంగి పరమపతివ్రతలు దనసతుల కలుపుర నుపల క్షించి.87


ఉ. ఏకలకంఠిసొమ్ము హరియింతును ము న్నని చింతి లెన్ సమ
స్తోకమకోను రాగత సతుల్ దను నంతట నాదుపొమై మున్
గైకొను నాదః సొమ్ము మును గైకొనుమంచుఁగడంగి వేఁడఁగా
నేకలకంఠిసొమ్ము హరియింతును మున్నని వంతఁ జింతి లెన్

వ. అప్పుడు.89

ఉ. మంగళసూత్రమొక్కటి యెమానిసమ స్తవిభూషణంబులున్
రంగదభంగురప్రణయరమ్యతనొండొరుమీఱనూడ్చుచుం
బొంగుచుఁ దెచ్చి ముందటను బ్రోవిడు కాంతలకూ పుతొంటికం
బెంగరఁగించెఁ గాంతుఁ బ్రకటీకృత భ క్తియెసొమ్ము సాధ్వికిన్