పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

335

షష్ట్యాశ్వాసము.

 
"ప్రకారంబు విన్నవించి సన్నుతి: చిరి తత్పురోహితులును
మణ మహిమవశీకృతు లగుచు నిమ్మే: స్వముఁ గ్రము నా
శ్రయించి యిచె యు'న్న వారని చెప్పి - కలఘు, వ్రతుం డాబా
లికకుఁ గేలు మొగిచి యోని వ్యమహిమశోభివి జూపులో
హితు లెవ్వరు వారి కెలు 7-%గవలయు నని యడిగి.

క. నా జుం నే మెజరెదు
సార. వారు నీదుసత్పుత్తులు నీ
తోరపు భాగ్యము నిన్నును
జేరిచె నని పలికె శశువు చిఱునగ వెసఁగన్.73

క. ఆపలుకున క త్యాశ్చ
ర్యాపూర్ణమనస్కుఁ డగుచు నలఘువ్రతుఁ డా
పాపం గనుఁగొని వారలు
నాపుత్తకు లగుట యెట్లు నవ్వక చెపుమా.74

వ. అని సభాపతిం జూచి యిట్లనియె.75

ఆ. అంటకుండి యాడును పాయ మొక్కిత
సడచునుతలోన నాచుసతులఁ
బుణ్యశీలవతులఁ బోకార్చుకొన్నట్టి
నాకుఁ బుత్తు లనుట నగవు గాదె.76

చ. తలఁపఁగ వారిపోకయును దక్కినయట్టిది గాదు వార్దిలో
పలఁ బడి యందు పడ్డదియే పాటుగఁ దీజ మునింగిపోయి రే