పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

కళాపూర్ణోదయము


 
మణి, సమధికవితరణచతురమగలను
క్రమజిత రవిసుతఘనసితకిరణ
శమదమముఖగుణ సముదయకల నా
విమలితనిజమతి వృతగురుచరణా,229

గద్య. ఇది నిఖిలసూరిలో కాంగీ కారతరంగితకవిత్వ వైభవపింగళి
యమర నార్యతనూభవ సౌజన్య జేయసూరయ నామ
ధేయప్రణీతం బై సకళాపూడోదయం బను
మహా కావ్యంబునందు
బంచమాశ్వాసము.