పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

కళాపూర్ణోదయము


శ్రేయసకరాసనప్రా
నాయామాద్యుత్తరప్రభుత్నంబులకున్.156

వ. ఆసబు లనేక ఫేసుబులు బ్రవర్తిల్లు సం దుత్త ముంబు ల
యినకొన్ని టిని ఏవగించెద.157

క. విను జూనూర్వంతరభా
గనివేశతపాదళలుఁడుఁ గడు ఋజు కాయు
డును నై కూర్చుండుటయో
యనఘాత్మక వెలయు స్వస్తికాసన మనఁగన్.158
 
గీ. వామపృష్ట పార్శ్వముసన వామగుల్ప
మమరఁ బార్శ్వాంతరము: గులాతరంబు
నునిచి గోముఖాకృతి దృథా సనత నునికి
కుమలగుణ గోము. “సన మనఁగఁ బుఁగు. 159

సీ. దక్షిణ పాడు, బదక్షిణాకము
దక్షిణపాదంబు దక్షీణాంక
మఃన నిడి యిరు గేలు వెనుకగా ఏడ్వడ
నిగిడించి బొటవేళ్లు దగులఁ బట్టి
యుగముపై చిబుకాగ్ర మొనరఁగ హలించి
దృష్టి నాసాగ్ర సుస్థితము సేసి
యునికి పద్మాసన మన నొప్పు నిందు కొం
దఱు చిబుకవ్యవస్థానియమము