పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

కళాపూర్ణోదయము


శౌచమును రెండు బెజఁగు లై శాస్త్రములను
బాహ్యమును సౌతరుబు నాఁ బ్రణుతి కెక్కె148

. అందు బాహ్యశౌచ మనఁగ మృజ్జలములఁ
జేయఁబడినయది ప్రసిద్దె కెక్కు
నాంతరం బనుగ ననఘ ధర్మమున న
ధ్యాత్మవిద్య చేత నయినశుద్ధి149

 విను నియముబులు పది తప
మును సంతోషాసి కత్వములు దొనేశా
ర్చక సిద్దాంతశ్రవణము
లును హీయును మతి జషంబులును వము 150

గీ. కృఢచాంద్రాయణాదిక క్రియలఁ గాయ
శోషణము సేత తపము సంతోష మనఁగ
నెప్పు డేమిలాభము గలెహృదయవృత్తి
నదియ చాలునం చునికి సుమ్మసఘచరిత. 151

క. విను పుణ్య పాపములు గల
వనియెడువిశ్వాస మద్ది యది యాస్తిక్యం
బనఁ బరఁగున్ న్యాయార్జిత
ధన మర్డుల కొసఁగు టొప్పు డాసం బసఁగన్.152
 
క. ఈశార్చన మన హరిఁ బర
మేశుం బూజించుటయును నెపుడును రాగా