పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

263

ప్రధమాశ్వాసము


బగుటను మీ బాహువులు సువర్లవర్ల బు లగుటను మడా
శయుడు క్రముకక తో తన బు'కుఁ బసి డికోబఁ బైఠిచె
సంటికి, వియాత్మయు దృష్టియు నెట్టి మమతావశంబునో
మన్ముఖంబునం బాయక వర్తిల్లుచు మధురాఫ్ కచ్ఛ యా
రించుట యరసి మదాయు:ను రూపొనుభూ! సహితుం
యాకళాపూర్ణునకు సేవఁ జేయుచుఁ దన్మణిశలా -మహ
త్త్వంబుఁ మధురలాలస యనుతనయు గాంచె కంటిజె, అల్లు
మధురలాలసఁ గనిస దన్మణిశలా కొమహిమకు మెచ్చుచుఁ
బ్రథమాగమప్రముఖు లయిశమదాశయుని పురోహితు లు
మణిశలాకు బట్టి చూచుచుఁ దత్సం స్పర్శనమహ త్వంబున
నానందమగ్ను లయి రనుట=చుంబనేచ్చానుతరంబున మీ
ముఖుబులునాను మదీయావరపాన: బ్వు ని పొందెన
నుట గాదెయాముఖంబులు ఋగ్యజుస్సామాధర్వణ ప్రాదు
ర్భావకారణంబు లగుటను మియాత్మకు సధీనంబు లగుట
ను ముబునఁ బ్రథనూగమా. నామధేయు లైనమదాశ
యుని పురోహితు లంకరి, ఆతట నేను మీముఖ చేష్టల చేత
నధం పీడ జనించినఁ గోపించి వాని వారించి కౌఁగిలి విడిపించు
కొనిన నదికళాపూర్ణుండు తన తాల్చినమణిశలాక యాబ్రాహ
ణులయం దొక్క మునిచేతఁ గొంత పీడిత, బైనఁ గనలి వారిం
బాయఁ దోలించె ననియుఁ దత్స్వామి యైనమదాశయునికన
కపాకారంబు విఘటితంబు చేయించెననియుఁ బలికితిరి, అంత