పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

కళాపూర్ణోదయము


గీ. అమణిశలాక యముణ మై యద్భుతంపు
రంగు గలిగి యది యామెఱుంగుఁదూపు
లక్షయము లాశరాసన మతను విజయ
గౌరవానీక సంప్రాప్తి కారణంబు.24

వ. అవి యట్ల: వడసి యతండు తధాతృగౌరవంబునన యనవర
తంబును దాల్చియుడు.25

సీ. అంతట నొకఁడు మదాశయుం డనుజగ
తీనాయకుడు చూపానుభూతి
యను భార్యయును దాను దనమంత్రిధీర భా
వాఖ్యుండు దోడ రా నట యదృచ్చ
నొక్కీ)త పొలయుటయును దత్కళాపూర్ణుఁ
డాత్మకోదండవిహారషటుత
ధీుభావుని గడుదూరంబుగాఁ బలా
యనము నొందించి మదాశయాఖ్యుం

గీ. దగకు శరణుజొచ్చినవానిఁ దత్కళత్ర
యుక్తముగ దాసుఁ గా నేలి యూడిగంపుఁ
బనులు సేయించుకొనుచు నిం పెనయ నిలిపె
కతఁడు వ ర్తిలుచుండెఁ దదాజ్ఞలోన.26

వ. అని చెప్పిన నప్పలుకులు సభ్రూవిలాసటోలలోచ నాంచలక
షితకర్ణిక యగుచు నాకర్లించి యించుక నగుచు శారద న