పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

140 కళాపూష్ణోదయము. సాధించి నాఁడె తత్సాధన కెంద జెం దజకుత్తుకలు గోసి చెచె నొక్కొ యది కొంత యెఁగుదే సంగన యెఁగింపు వినియెదఁ గాలయాపనము కొఱకు మీఁదటఁ గాఁగల మేలుగీ క్లే కికి దప్పింపరామి యెంతయు ధ్రుపంబు ఆ. ఇంక వాఁడు వచ్చి యేమేమి సేయునో చచ్చు 'టె యనువిచారమునను బెగ ముచుండ నేల జగదంబ యీశక్తి సేయవలసినట్లు సేయుఁగాక. క. అన విని యయమ మెచ్చుచు ఘన ధైర్యవివేకమహిమ గలయు తమ భా మిని 'వొదు మేలు మే లీ వనినట్ల వచింతు నీకు నని యిట్లనియెన్ . 03 క. ఓరమణి దూరదృష్టియు దూరశ్రవణంబుఁ బడయుత్రోవ లితరముల్ ఘోరముల యైనఁ బరహిం సారూపంబు లవి గావు సాహసపువిధుల్ . ర 6. ఆ రెండు నితఁడు వడ సెం గోరిళ సలగోరుగల్లు గొని నిజనయనో