పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

188 కళాపూర్ణోదయము. జా. అమ్మా నీపలు కెల్ల నెంతయు నిజం బై యిపు గాన్పించే నే నిమాయావి ప్రకార మి ట్లగుట యూహించంగ లే కొక్క య • ర్ణమ్మన్ నీనికృషం గడింతు నని యత్యం తాశ పే రేఁపఁగా నిమాడిం దెగి వచ్చితిం దెరువు లే దీపాటు దప్పింపఁగాన్ . క. ఎక్కడికిఁ బాజీపోయెదఁ జిక్కు పడ యేను వీని శీఘ్రగతికి నో యక్క యిఁక దూరదృష్టియు నెక్కుడు వీనికిని గాంచు నెచ్చట నున్నన్. 008 సీ. అన విని యాకె యోవనిత నీవు నెఱుంగు దేవీని యాదూరదృష్టి, యనిన దానన కాదె యీతఁడు నన్ను బ్రమయించి యీగతిఁ దోడెచ్చె నిచటి కనుచుఁ బలికి యాతఁడు దన్నుఁ బ్రథమంబునందు గృ హారామమునఁ గాంచు టాదిగాగ ' నది తుదగాఁగ సమ సంబు వినిపించి తత్రసంగంబునఁ దనదు పేరు గీ. కులము విద్యయు నప్పటికోరికయును జెప్పి యాకోర్కి సాధించుచింతఁ దక్కు చింత యెఱుఁగక యేఁగుదెంచితిఁ గొజుకుకుఁ బోవ బడిగల్లువడియె నోపొలతి యనియె. 90%