పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/885

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>ద్వితీయాంశము

  పురుషులు  దరలొన  బరమస్వతంత్రు
  లరయంగం  గాలంబె  యదిపతివారి
  రదిచూచి, పొవుడు    రరుదెంతు   రెండు;
  మదిలొనవగవగ  మఱియెర్పు కొమ్ము
  డ్రీ– మొగవారికిస్వతంత్రమొగినుండ నెల
   మగువలకంటె  మహెచ్చుగాను?
  లూసి—  వారలపనియెల్ల   వాడవాడలన్
  యూరిలొనిప్పుడు   నుండునుగాన.
 నీడ్రి—ఈరీతీవిభునెడ   నేజెసినప్పుడు
 క్రూరముగానన్నుఁ   గొపించుఁజుమ్మ
 లూద—నీ   మనొరయమును   నిలిపివెయుటకుఁ
 గామిని!  యాతండు  కళ్ళెమంచెఁగు
 ఏడ్రి—చూడఁగనటువంటిసుదతులులేరు.
 గాడిద  లొఁబడుఁ గళ్ళెంబునకును
లూసి—బ్రహరములు  గల్గు   స్వాతంత్ర్యమునకు
 బహువుగ  నిక్కిన పక్షంబునందు
 అవనిని,  జలమున,   నాకాశమందు.
  భువనెశ్వరునిచేతఁ బుట్టింపబడిన.