పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/675

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ద్వితీయాశ్వాసము

క. దురమునఁ గర్ణుండు యుధి
ష్టిరు నొప్పించి వెఱ గండుచెడి పాఱెడు నా
దొరను వెనుదవిలి పెక్కలు
పరుసంబులు వలికి సిగ్గుపాటొనరించెన్.

సీ. అన్నబన్నము చూచి యలుకమైభీముుండు
                        కర్ణుని మార్కొని కడఁకచూసి
క్రొవ్వాఁడితూపెద గుఱిచేసి యేసిన
                       నరచచ్చి తేరిపైనతఁడు వడియె
నప్పుడు వడిముడి యతని