పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వనయేటి చోటుల జతుమేటితేటుల
ననదేటపాటలకును జెలంకి
యెనలేనివానల బెనుపూనుకోనల
ననతేగిసోన దనివిగాంచి
వెలినున్న మెట్టల గలనున్న చెట్టుల
బలువన్నె పిట్టల పొలుపుచూచి
యొయ్యనొయ్యన నపతేరు పయ్యెదలకు
డెండమునకొంగి యిచట నందుదుకొంత
తడవుమాసాముయును మేము వెడలలేక
వింతలెల్లను గనుచుంటి మింతులార.

గీ.అటులుచూచిన పిమ్మట నడవిలోన
వేబలాడగ నించుక వేడు కైన
నిలిచియీచేరువను వేట పలుప గడం
విల్లుంమ్ములు చేనుల్లపిల్ల వెడలి.

శా.సింగంబుల్చెడిపొఱముట్ట్జి ములుకుల్సింగాణికిందార్చి వే
త్రుంగంజేయుచు బెట్టిదంవు బులులం దూలించిచానేయుచు
బెంగంజెట్లకు బ్రాకుచో నెలుగుల బిట్టేయుచున్ లాగలం
గ్రుంగంజూచెడు పండిగుంపులతలల్ గూలంగ బెల్లేయుచు.

క.ఇక్కరణి నాతడింతకు
బెక్క మెకంబులనుబట్టి పెంపఱజేయ
జిక్కక యెలుగొక్కటి యీ
చక్కిబఱచె గోర్కులెడల పందడిసేయ.

ప.దానింగానక కొంతతడవువెదకి వేపరి.

ఉ.చాటుననున్నచో నెలుగుజూడ గనుంగొననైన వచ్చి మీ
బోటి వలంతు లచ్చెరువు పొందగలోగొను నిచ్చమమ్ముని