పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రసికజనమనోరంజనము

క. ఒప్పుల కుప్పయనంజను నప్పడఁతికి నామదిఁగల యలజడియెల్లం జెప్పికరంచక యేమో చెప్పితినని నీవసడ్డచేసెదుసుమ్మీ.

వ. అనిన నవ్విశారదుండు నవ్వి కవ్వడితోడ.

గీ. ఎంత దేవర పనియన్న నింతలోనఁ

బూని పండించుకొనివత్తుఁ బొసఁగఁబలికి
యావతియెయన్న నెయ్యంబుగానిపించు
నెలనగవునవ్వి తలయట్టె యెగరవైవ.