పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరనము


వస్త్రముతో జేర్చి చుట్టినబట్టలస దునుమం దునుండి కనబదు తెల్లని జుట్టుగతయును లొపలి నీరుశావినోవతులపై నున్న దర్భాసననముచే లవుగాగన ఁబడు క్రష్ణాజినపుచుట్టగల మూపులును వీపునుండి కుడిభుజముమమీ ద్రుగా వచ్చిన కృష్ణాసనపుత్రాడుకునను గట్టబ్రడ్డ రాగిజారీయును వారసంచియు గల యెండు ఱొమ్మనుగల నల్లనిపొడుగయిన విగ్రహ మొకటీ ద్వారబంధము పొడుగునను నిలువంబడి యుండెను. తలుపుతీయగ్రానే యావిగ్రహము తిన్నగా పడమటింటీవై పునకు నడచి లోపల రాజశేఖరుఁడుగారి కెదురుగా నిలువంబడెను.

                                                                                              రాజ–శాస్త్రులుగారూ;   విూదేయూరు?                                                                        
                                                                                                శాస్త్రి–మాది  కాసూరగ్రహారము,   మా    యింటిపేరుబులుసువారు;    నాపేరు   పేరయ్యసోమయూజులు.  విూకీర్తి  జగద్విఖ్యాత   మయినది.  పదిమందిబ్రాహ్మనుల  కింతయన్నము   పెట్టినను  సంభావన   యిచ్చినను   భూమివిూద్ర  సార్దకజన్మము  మీదికాని  నావంటి   వ్యర్దుని   బ్రతు  కెందుకు?         
                                                           

రాజ–శార్తికసోమవారము విూరు రాత్రిదాక నుడేదరా?

సోమ–పెద్దవాఁడ నయినాను, ఇపుడుండ లేను,

రాజ–సొరుయాజులుగా రెండబడినట్టున్నారు. అట్లయిన వేగిరము నూతిదగ్గఱ్ నాలుగు చేదల నీళ్ళు పోసికొనిరండి. వడ్డన యవుతున్నది.

సోమ: మీ భోజనములు కానిండి. నాదొక్క మనవి యున్నది. నాకు స్వహస్త పాకము కావలెను. పొయ్యి కొంచెము గోమయముతో శుద్ధి చేసి నాలుగు వస్తువులు అమర్చిన యడల స్నానము చేసి వచ్చి పాకము చేసి కొనెదను.