పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శుద్దాంద్రనిరోష్ట్యనిర్వచన నైషధము

 క. నేనోడితినేనిండగ
నీ నేల యెయితునీకుదియట్టిద ఱే
డా నీకొడుటగల్గిన
యేనిన్నీ రాణినాకు నీజనుసెటులున్.

క. అనియుక యెుంటరిచే సా
ళును గయలు దేనొనర్చి లొడలొడ నేదలొ
దనచదురున నేలత్రదొరెకె
ననుకఓచున నాడియెడె నందరుజుడ.

గి. తిరుగు జుదాననంద రె దేలియ జుడ
గెలిచితననేల యంత యునలుడొగునియే
దనదు తేజెల్ల కడల నుదనిరినిండి
సాదులేదలేందు దద్దయుసంతపిల్ల.