పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

<poem>శుద్ధాంద్రనిరొష్ఠ్యనిర్వచననైషదము

   తత్తడుల    సాలలో ఁ  గట్టియొ   త్తిగిల్లి
    తేరిదఱినొక్కచో  నేద   దేఱనొఱఁగే .
క . ఆయేలికతోనుండిన !  యీయయ్యలఁజూచి  తెల్లనై  యంతటితో
      నాయింతియునాసనుదెగఁ!  గొయంగాలేక యానగొనుచుందిరుగన్ .

క. తనచెలిక త్తియకేశిని! యనుదానింజేరఁజీరి యాయిద్దలోఁ

    గనుగొనియెఱిగితినొక్కని!ననుఁగురొనలుఁదేరుతోలునాతలిఁగాగన్.

క. తక్కినయాతని సుద్దియు! నక్కరొనీచదురునేఁడ యారసిచూతుం

   జక్కఁగ నెఱింగిరాఁగదె! యిక్కడనున్నట్టెయేగియించుకలోనన్ .

ఆ. ఇతనియందుఁజిక్కెనెద నాకుఁజూడంగ! నల్లనాఁడయోధ్యక<poem>